ఔను విడిపోతున్నాం | Samantha Ruth Prabhu & Naga Chaitanya Announce Separation

Viral Videos

Download This Video

అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధానికి తెరపడింది. విడిపోతున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్నారు. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత నిర్ణయానికి వచ్చామన్న చైతన్య, సమంత…. ఇక నుంచి వేర్వేరుగా సొంతమార్గాల్లో పయనించనున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ జంట విడిపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *