వివాహ బంధానికి ముగింపు | సామ్, చై ప్రకటన | Samantha & Naga Chaitanya ‘Part Ways as Husband & Wife’

Viral Videos

Download This Video

వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు నాగచైతన్య, సమంత ప్రకటించారు. ట్విటర్ లో నాగచైతన్య, ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఈ మేరకు పోస్టు చేశారు. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత నిర్ణయానికి వచ్చామన్న ఈ జంట.. దశాబ్ద కాలానికి పైగా స్నేహంగా ఉండటం మా అదృష్టమన్నారు. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణం సాగించనున్నట్లు వెల్లడించిన వీరు… ఈ కష్ట సమయంలో మద్దతు ఇవ్వాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తమ గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS:
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:
☛ Subscribe to Latest News :
☛ Subscribe to our YouTube Channel :
☛ Like us :
☛ Follow us :
☛ Follow us :
☛ Etv Win Website :
—————————————————————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *